Home » 77th Independence Day
గోల్కొండ కోటలో జరిగిన 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పలు విభాగాలకు చెందిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. అదేవిధంగా ప్రగతి భవన్లో జరిగిన స్వా�
టాలీవుడ్ లో ఎన్నో దేశభక్తి సినిమాలు వచ్చాయి. వాటిలో దేశంపై ప్రేమను చాటుకుంటూ రచయితలు రాసిన పదునైన డైలాగ్స్ ప్రతి ఒక్కరికి గూస్బంప్స్ వచ్చేలా చేస్తాయి. అలాంటి కొన్ని డైలాగ్స్ ఇప్పుడు మీకోసం.
సాధారణంగా దేవుళ్లకు గుడులు కట్టి పూజిస్తాం. భారతమాత కష్టాలను దాస్య శృంఖలాలను తెంచి స్వాతంత్ర్యం సిద్ధింపజేయటంతో అజరామరమైన పాత్ర పోషించిన దేవుడిగా గాంధీని కూడా కొలుస్తున్న గ్రామం ఒకటుంది తెలంగాణలో.
స్వేచ్చా స్వాతంత్ర్యాలు..అనేవి ఏ దేశానికైనా గర్వకారణాలు. దేశ జాతి యావత్తు జరుపుకునే జెండా పండుగ. మువ్వన్నెల జెండా పండుగ జరుపుకోవటానికి భారతదేశం సిద్ధమైంది. స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకున్న ప్రతీ భారతీయులు మువ్వన్నెలతో మురిసిపోతున్నారు.
ఇండియా పోస్ట్ ఆఫీస్ ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు 1.60 లక్షల పోస్టాఫీసుల ద్వారా జాతీయ జెండాను విక్రయిస్తోంది. ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ప్రతి ఇంటికీ ప్రభుత్వం త్రివర్ణ పతాక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా జా