-
Home » 78-year-old woman
78-year-old woman
Old woman : తన ఆస్తిమొత్తాన్ని రాహుల్ గాంధీ పేరిట రాసిచ్చిన 78ఏళ్ల వృద్ధురాలు.. కారణమేమిటంటే?
April 5, 2022 / 06:57 AM IST
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన 78ఏళ్ల పుష్ప యాంజియల్ అనే వృద్ధురాలు తన ఆస్తి మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీ పేరున రాసిచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు.