Home » 7th Match
ఐపీఎల్ 2021లో ఏడవ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతుంది. రెండు జట్లూ ఈ ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్ ఆడగా.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌పై ఓడి రెండవ మ్�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ జట్టుకు దూరం కాగా.. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రజమా గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున�