Home » 8 acres
నిర్మల్ జిల్లా దస్తురబాద్ మండలంలో 11కెవి విద్యుత్ తీగలు తెగిపడి 8 ఎకరాల పంట దగ్ధమైంది. సకాలంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో గ్రామంలోకి మంటలు వ్యాపించలేదు. ఈ ప్రమాదంలో దాదాపు లక్షా 50వేల నష్టం వాటిళ్లిందని రైతులు ఆందోళన చెందుతున్నార�