Home » 8 civilians killed
సోమాలియా రాజధాని మొగదిషులోని ఒక హోటల్‌పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు.