8 death

    Nagarkurnool: ఘోర ప్రమాదం.. 8 మంది మృతి!

    July 23, 2021 / 08:03 PM IST

    Nagarkurnool: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ – శ్రీశైలం జాతీయ రహదారిపై రెండు కార్లు ఒకదానికొకటి వేగంగా ఢీకొట్టాయి. అచ్చంపేట మండలం చెన్నారం గేట్‌ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృ�

10TV Telugu News