8 Gujarati

    Man Sold daughter-in-law: కోడలిని రూ.80వేలకు అమ్మేసిన మామ.. 8మంది అరెస్ట్!

    June 8, 2021 / 09:35 AM IST

    ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కోడలిని అమ్మేశాడు ఓ మామ. రూ.80 వేలకు గుజరాత్‌కు చెందిన ముఠాతో ఒప్పందం చేసుకోగా.. సదరు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని కాపాడి, ఎనిమిది మంది నింద�

10TV Telugu News