Home » 8 missiles
కిమ్ ప్రజారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా మిసైల్స్పైనే ఎందుకు కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాడు..? అమెరికా హెచ్చరికను ఎందుకు డోంట్ కేర్ అంటున్నాడు? అమెరికాతో చర్చలకు బ్రేక్ పడిన తర్వాత ఖండాంతర క్షిపణుల ప్రయోగాలు పెంచడానికి కారణమేంటి?
ఉత్తరకొరియా చరిత్రలోనే ఒకే రోజు 8మిసైల్స్ ప్రయోగించడం ఇదే తొలిసారి. కేవలం ఆరు నెలల వ్యవధిలో 31మిసైల్స్ ప్రయోగించడం మరో సెన్సేషన్. నార్త్ కొరియా అధ్యక్షుల్లో తక్కువ సమయంలో ఇన్ని మిసైల్స్ ప్రయోగించిన ఏకైక అధ్యక్షుడిగా కిమ్ నిలిచాడు.