Home » 8 month old baby crying
ఆకలితో గుక్కపల్లి ఏడుస్తున్న బిడ్డ కోసం పాలు కావాలని ఓ తల్లి రైల్వేశాఖ మంత్రికి ట్వీట్ చేసింది. వెంటనే స్పందించిన మంత్రి 23 నిమిషాల్లోనే పాలు అందేలా చేసి బిడ్డ ఆకలి తీర్చారు.