-
Home » 8 New Medical Colleges In Telangana
8 New Medical Colleges In Telangana
8 New Medical Collges In Telangana : రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు.. పరిపాలన అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం
August 6, 2022 / 08:19 PM IST
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశయ సాధన దిశగా వైద్యారోగ్య శాఖ మరో అడుగు వేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మరో 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనుంది.