8 places

    Enforcement Directorate : హైదరాబాద్‌లో ఈడీ దాడులు కలకలం..ఒకేసారి 8 చోట్ల సోదాలు

    July 27, 2022 / 05:34 PM IST

    హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు కలకలం రేపాయి. బుధవారం (జులై27,2022) ఉదయం నగరంలోని ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్‌, మాధవ రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు �

10TV Telugu News