Home » 8 states
కరోనా కేసులు తీవ్రంగా ఉన్న 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. కఠిన చర్యలు తీసుకోవాలని లేఖ రాసింది.
దేశంలో కరోనా వైరస్ విజృంభణకు ఇప్పుడిప్పుడే బ్రేక్ పడుతోంది. వారం క్రితం వరకు రోజూ నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా.. గత వారం రోజులుగా ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది.
లాక్ డౌన్ మరికొంతకాలం పొడిగించడంతోనే కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో నియంత్రణ చేయగలమన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయానికి మద్దతు పెరుగుతోంది. మరో ఎనిమిది రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని తెలిపాయి.