Home » 8 Thottakkal
'ఏక్ మినీ కథ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంతోష్ శోభన్.. త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నాడు. తమిళ భాషా క్రైమ్ థ్రిల్లర్ ‘8 తూట్టాక్కళ్’ (8బుల్లెట్లు) తెలుగు రీమేక్‌లో శోభన్ నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.