Home » 8 year old child
గోవాలో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. యూకే నుంచి వచ్చిన 8 ఏళ్ల చిన్నారికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారించారు. ఓమిక్రాన్ కేసుల్లో అగ్రస్థానంలో ఢిల్లీ ఉంది.
పంజరంలో ఉండే చిలుకలు ఎగిరిపోయాయని ఓ చిన్నారిని కొట్టి కొట్టి చంపేశాడు చిలుకలు అమ్మే యజమాని. పాకిస్థాన్ లోని రావల్పిండిలో ఈ దారుణం జరిగింది. చిన్నారితో పనిచేయించుకోవటమేకాకుండా..పొరపాటున జరిగిన పనికి ఆ యజమాని తన భార్యతో చిన్న పిల్ల అని కూడా �