80 Per Dollar

    Rupee Fall : చరిత్రలో తొలిసారి డాలర్‌కు 80 రూపాయలు..పతనానికి కారణమేంటీ..?

    July 16, 2022 / 11:36 AM IST

    ఇండియన్ రూపాయి విలువ క్షీణిస్తోంది. అమెరికన్ డాలర్‌తో పోల్చినప్పుడు భారతదేశ రూపాయి విలువ అంతకంతకూ వేగంగా తగ్గుతోంది. చరిత్రలో తొలిసారి డాలర్‌కు 80 రూపాయలు చేరుకుంది. అసలు రూపాయి పతనానికి కారణం ఏంటి.. ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయ్. ఈ డౌన్‌ఫ�

10TV Telugu News