-
Home » 80 Years josephine michaluk
80 Years josephine michaluk
Josephine Michaluk : 96 లీటర్లు రక్తాన్ని దానం చేసిన 80 ఏళ్ల బామ్మ .. మానవత్వాన్ని వరించిన గిన్నిస్ రికార్డు
March 31, 2023 / 01:56 PM IST
80 ఏళ్ల బామ్మ తన జీవితంలో 96లీటర్ల రక్తాన్ని దానం చేశారు. 22 ఏళ్లనుంచి రక్తదానం చేయటం ప్రారంభించి 80 ఏళ్ల వయస్సులో కూడా ఆమె చేస్తున్న ఈ రక్తదానం మహత్కార్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు వరించింది.