Home » 80 years old
80 ఏళ్ల బామ్మ జ్యూస్ స్టాల్ నడుపుతున్నారు. ఆమె తయారు చేసే జ్యూసులకు భలే గిరాకీ. చకాచకా బత్తాయి రసం తీసేస్తూ .కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ముదిమి వయసులో కూడా జ్యూస్ బండి ద్వారా జీవనాన్ని సాగిస్తూ పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.