800 Motion Poster

    ‘800’: స్పిన్ మాంత్రికుడు.. ఫస్ట్‌లుక్‌లోనే తిప్పేశాడు!..

    October 13, 2020 / 07:37 PM IST

    Muthiah Muralidaran Biopic 800: శ్రీలంక క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ సినిమాగా తెరకెక్కబోతోంది. ప్రముఖ తమిళ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మురళీధరన్ పాత్రలో నటిస్తున్నారు. ‘800’ పేరు ఖరారు చేశారు. మంగళవారం చిత్రాన్ని అధికారికంగ�

10TV Telugu News