Home » 80s Stars Reunion
తాజాగా 80s లో ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా ఎదిగిన నటీనటులు రీ యూనియన్ సెలబ్రేషన్స్ చెన్నైలో చేసుకున్నారు. ఈ రీ యూనియన్ కి చిరంజీవి, వెంకటేష్, జాకీ ష్రాఫ్, శరత్‌కుమార్, నదియా, రాధ, సుహాషిని, రమ్య కృష్ణ, జయసుధ, సుమలత, ఖుష్బూ, నరేష్, సురేష్, శోభన, మేనక, రేవతి,