8230 lakh

    ఏపీలో నేడు లక్షా 8,230 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ

    December 30, 2020 / 07:34 AM IST

    Distribution of house deeds to beneficiaries : ఏపీ సీఎం వైస్ జగన్‌ ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం గుంకలాలంలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ

10TV Telugu News