-
Home » 825 Vacancies
825 Vacancies
AP Civil Supplies Recruitment : ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లిమిటెడ్ లో ఒప్పంద పోస్టుల భర్తీ
August 26, 2023 / 04:00 PM IST
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 825 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారిగా ఖాళీల వివరాలకు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ 275 ఖాళీలు, హెల్పర్ 275 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ 275 ఖాళీలు ఉన్నాయి.