Home » 83 film producers
1983 నాటి ఇండియా తొలి క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం 83. స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనె నటించిన ఈ మూవీని కబీర్ ఖాన్ తెరకెక్కించాడు.