Home » 83 year old Ratan tata
Ratan tata visits ailing former employee : వ్యాపారం అంటే లాభాలు, నష్టాలు అని మాత్రమే భావించే ఎంతో మంది యజమానులు తమ ఉద్యోగుల గురించి పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడూ లాభనష్టాల గురించే ఆలోచిస్తారు. కానీ టాటా కంపెనీలో తనదైన ముద్ర వేసుకున్న రతన్ టాటా మాత్రం దీనికి అతీతులు. త