83 years man amou haji

    65 ఏళ్లుగా స్నానం చేయని ‘మురికి‘ వీరుడు

    January 19, 2021 / 12:28 PM IST

    Iran : worlds dirtiest man amou haji not bathed in 65 years : ఒక్కరోజు స్నానం చేయకపోతే చికాకు చికాకుగా ఉంటుంది. కానీ ఏళ్లకు ఏళ్లు స్నానం చేయకపోతే ఎలా ఉంటుంది? అసలు అటువంటి మనుషులు ఉంటారా? అంటే..ఉన్నాడనే చెప్పాలి 65 ఏళ్లుగా స్నానం చేయని ఓ వ్యక్తి గురించి తెలిసాక..! అమౌ హాజి అనే 83 ఏళ్ల వ

10TV Telugu News