83DIED

    బీహార్ లో ఒక్క రోజే 83 మంది ప్రాణాలు తీసిన పిడుగులు

    June 25, 2020 / 03:36 PM IST

    బీహార్‌లో ఒకేరోజు  భారీ స్థాయిలో ప్రజలు పిడుగు పాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. బిహార్‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఒక్కరోజులోనే  పిడుగుపాటుకు గురై 83 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.  ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభ�

10TV Telugu News