84 Posts

    ఉద్యోగ సమాచారం : నీతి ఆయోగ్‌లో 84 పోస్టులు

    May 9, 2019 / 02:15 AM IST

    న్యూఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మరింగ్ ఇండియా (నీతి ఆయోగ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 84 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది.  1 ) యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఖాళీ�

10TV Telugu News