8454955555

    Indane Gas : కేవలం ఒక్క మిస్డ్ కాల్ తో గ్యాస్ కనెక్షన్ పొందండి

    August 10, 2021 / 11:15 AM IST

    ఇకపై గ్యాస్ కనెక్షన్ పొందాలి అంటే ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఈ సరికొత్త విధానానికి ఇండియన్ గ్యాస్ శ్రీకారం చుట్టింది. 8454955555 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే గ్యాస్ కొత్త కనెక్షన్ తోపాటు, బుకింగ్ కు వీలు కల్పించింది.

10TV Telugu News