85 percent

    మొక్కలు బతకకపోతే ఉద్యోగాలు ఊడుతాయి జాగ్రత్త : కేటీఆర్

    February 20, 2020 / 11:07 AM IST

    హరితహారంలో నాటిన మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలకు  మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ..పంచాయితీ రాజ్ సమ్మేళంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రం ఏర

10TV Telugu News