Home » 85th Birthday
కైకాల సత్యనారాయణ.. తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్ళకు పుట్టారు. తెలుగు సినిమాతో సమాంతరంగా ఎదిగారు. నటుడిగా గత ఏడాదికే షష్ఠిపూర్తి చేసుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా ‘భక్తప్రహ్లాద’ విడుదలైతే.. 1935 జూలై 25న సత్యనారాయణ జన్