85YEARS OLD

    ఎలా ఉంటదో మరి….ఆ సినిమాలో 85ఏళ్ల బామ్మగా కాజల్

    January 17, 2020 / 04:26 AM IST

    శంకర్ డైరక్షన్ లో భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న ఇండియన్-2 సినిమాలో తన పాత్ర గురించిన సీక్రెట్స్ బయటకు చెప్పేసింది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నీ డైరక్టర్ శంకర్‌ బయట పెట్టరాదని కండిషన్‌ పె�

10TV Telugu News