86.69m

    Neeraj Chopra: నీరజ్ చోప్రాకు మళ్లీ గోల్డ్ మెడల్

    June 19, 2022 / 06:37 AM IST

    జావెలిన్ దిగ్గజ ఆటగాడు నీరజ్ చోప్రా ఫిన్‌లాండ్ వేదికగా జరిగిన కువార్టానె గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫస్ట్ అటెంప్ట్ లోనే 86.69 మీటర్ల దూరం విసిరి పోటీలో ఉన్న టూబాగోకు చెందిన కెష్రన్ వాల్కట్, గ్రెనడాకు చెందిన వరల్డ్ ఛాంపియన్ అండర్సన్ పీట�

10TV Telugu News