87 Vacancies

    చెక్ ఇట్ : తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి ఉద్యోగాలు

    March 4, 2020 / 10:20 AM IST

    తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 87 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 70 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోను, మిగిలిన 17 పోస్టులను ట్రాన్ స్ఫర్ పద్ధ�

10TV Telugu News