Home » 87 year old homoeopathic doctor Ramchandra Dandekar
Maharashtra:రోగుల చేయి కూడా పట్టుకుండానే డాక్టర్లు పైసాయే పరమాత్మ అన్నట్లు చేతిలో పైసలు పడితేనేగానీ రోగి చేయి కూడా ముట్టుకోని రోజులివి. చిన్నపాటి జలుబుతో హాస్పిటల్ కు వెళితే చాలా టెస్టులు అవీ ఇవీ అంటూ వేల రూపాయలు గుంజేస్తున్నారు. ఈ కరోనా కాలంలో అయ�