887 new coronavirus

    దేశంలో 9వేల 887మందికి కరోనా.. ప్రపంచంలో 6 వ స్థానంలో భారత్

    June 6, 2020 / 05:13 AM IST

    దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో దేశంలో 9వేల 887మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 294 మంది చనిపోయా�

10TV Telugu News