Home » 896 cases
భారత్లో కరోనా వైరస్ జడలు విప్పుతూనే ఉంది. ఓవైపు లాక్డౌన్ గడువు దగ్గరకు వస్తుంటే…. మరోవైపు కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మన దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా క�