Home » 8th Jan
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ.. బ్యాంక్ యూనియన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సమ్మెకు దిగుతున్నట్లుగా ప్రకటించాయి. జీతాల పెంపు, ఇతర ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగాయి బ్యాంకు యూన�