-
Home » 8th Pay Commission Formula
8th Pay Commission Formula
8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్.. కేంద్ర ఉద్యోగుల జీతం మూడింతలు? అసలు ఫార్ములా ఇదే!
March 5, 2026 / 06:30 PM IST
8th Pay Commission : లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కొత్త 8వ వేతన సంఘం అమలుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల సంఘాలు కొత్త డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. ఆ డిమాండ్‌ను అంగీకరిస్తే ఉద్యోగుల జీతాలు మూడింతలు పెరిగే అవకాశం ఉంది.