8th Place

    ప్రపంచ టాప్ 10లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్

    May 10, 2019 / 04:31 AM IST

    ప్రపంచంలో ఉన్న టాప్ 10 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో హైదరాబాద్ శంషాబాద్ కు  చోటు దక్కింది. విమానాల రాకపోకల్లో సమయపాలన, ఫుడ్, షాపింగ్ ఫెసిలిటీస్, ప్రయాణికులకు మెరుగైన సేవలు వంటి పలు అంశాలను  ప్రాతిపదికగా తీసుకున్నారు. 2019 ఏడాదికి ప్రపం

10TV Telugu News