Home » 9 allegations
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు సంబంధించి సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తితో పాటు మరో ఐదుగురిపై పాట్నా పోలీసులు కేసు నమోదు చేశారు. సుశాంత్ ఆత్మహత్యకు రియా సాయం చేసిందని, తన కొడుకు చనిపోవడానికి రియానే కారణమని ఫిర్యాదు చేసినట�