Home » 9 Hours Web Series
తారకరత్న మాట్లాడుతూ.. ''తారక్ సినిమాల్లోకి వచ్చాకే నేను సినిమాల్లోకి వచ్చాను. నేను సినిమాల్లోకి వచ్చేసరికే తమ్ముడికి ‘ఆది’ లాంటి పెద్ద హిట్ సినిమా ఉంది. నేను, ఎన్టీఆర్కు ఎప్పటికి.............
డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. 9 అవర్స్ పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు క్రిష్ షో రన్నర్ గా వ్యవహరిస్తుండటం విశేషం.