-
Home » 90 Years
90 Years
Uttarpradesh : 90 ఏళ్ల వయస్సున్న తండ్రికి పెళ్లి చేయించిన కూతుళ్లు!
September 6, 2021 / 01:28 PM IST
అతనికి 90 ఏళ్లు. చాలాకాలం క్రితమే భార్య చనిపోయింది. ఇతనికి ఐదుగురు కుమార్తెలు. పిల్లలందరి పెళ్లిళ్లు చేయడంతో..వారంతా అత్తగారింటికి వెళ్లిపోయారు. దీంతో అతను ఒంటరివాడయ్యాడు.