Home » 9062 new corona cases
దేశంలో కొత్తగా 9,062 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి గత 24 గంటల్లో 36 మంది మరణించారు. కరోనా నుంచి 15,220 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,42,86,256కు చేరుకుంది.