90minutes

    ఫ్లిప్‌కార్ట్ క్విక్ ప్రారంభం : భారత్ లో 90నిమిషాల్లోనే డెలివరీ

    July 28, 2020 / 03:57 PM IST

    ఈ కామర్స్‌ రంగంలోభారీగా పోటీ నెలకొన్న నేపథ్యంలో వాల్‌మార్ట్‌ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. 90 నిమిషాల్లో డెలివరీ సేవలను మరోసారి ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ క్విక్ పేరుతో బెంగళూరులో 90 నిమ�

10TV Telugu News