Home » 91-year-old-farmer
రైతే దేశానికి వెన్నెముక అన్నారు పూజ్య బాపూజీ. ఆ మాటల్ని అక్షరాల అమలు చేస్తున్నారు కర్ణాటక కలుబుర్గికి చెందిన 91 సంవత్సరాల రైతు బసవనప్ప పాటిల్. నేటి తరం ఏసీ రూముల్లో కూర్చుని పనిచేస్తూ కూడా అలిసిపోతున్నామంటూ ఆపసోపాలు పడుతున్న ఈ రోజుల్లో మల