Home » 91years old
ఎందుకని కదలకుండా ఒకే చోట కూర్చొని వయస్సు పెంచుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు శరీరం కదలకపోయినా మనసు ఆగిపోదు. నాతో నడువు అని లాక్కెళ్తుంది. మనసు మాట వింటే వయస్సుతో పనేముంది. ఇలానే అనుకుంది ఓ 91సంవత్సరాల బామ్మ. ఆదివారాన్ని అద్భుతమైన రోజుగా మార్చేసు