93 vacancies

    చెక్ ఇట్ : హైదరాబాద్ వాటర్ బోర్డులో మేనేజర్ ఉద్యోగాలు

    March 12, 2020 / 08:32 AM IST

    హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు (HMWSSB) లో మేనేజర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 93 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 16 నుంచి ప్రారంభం కానుంది.

10TV Telugu News