Home » 99 dollars
తన వివాహానికి వచ్చే అతిథులు, బంధువులు తలో రూ.7 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఎందుకంటే పెళ్లి రిషెప్షన్ చేయడానికి తగినంత డబ్బు లేదని పేర్కొంది.