Home » 999
ఓలా సంస్థ త్వరలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఎస్ 1 ఎయిర్ పేరుతో కొత్త వాహనాన్ని వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొస్తుంది. తాజాగా ఈ వాహనాన్ని కంపెనీ లాంఛ్ చేసింది. అయితే, డెలివరీ మాత్రం వచ్చే ఏప్రిల్‌లోనే.
ఢిల్లీ : ప్రపంచం అంతా స్మార్ట్ అయిపోతోంది. ప్రతి వస్తువు స్మార్ట్. చేతిలో సెల్ ఫోన్ నుంచి ఇంటిలో టీవీ వరకూ స్మార్ట్..స్మార్ట్. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా దేశంలోని టెలివిజన్ మార్కెట్లో స్మార్ట్‌టీవీల హవా నడుస్తోంది. ప్రపంచ దిగ్గజ �