Home » 9C Horse Brands remove
ప్రభుత్వం సరఫరా చేసే మద్యం బ్రాండ్లల్లో విషం లేదని చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేక మాపై విషప్రచారం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు టీడీపీ నేత వంగలపూడి అనిత. ఆంధ్రా గోల్ద్, సిల్వర్ స్ట్రైప్స్, 9సీ హార్స్ మద్యం బ్రాండ్ లు ఇప్పుడె