Home » 9P lens
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావే తన Mate 40సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను అక్టోబర్‌లో రిలీజ్ చేయనుంది. లాంచింగ్‌కు కొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఈలోపే హువావే Mate 40 సిరీస్ ఫీచర్లపై సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. హువావే మేట్ 40-సిరీస్